అందాల రాక్షసి సినిమాతో పరిచయమైన లావణ్య

వరుసగా కుర్రహీరోల సరసన నటించిన భామ

అనుకున్నంత క్రేజ్ సొంతం చేసుకోలేకపోయిన లావణ్య

జోరు తగ్గించిన లావణ్య

ఇప్పటివరకు ఏ సినిమాను అనౌన్స్ చేయని లావణ్య

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ