‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది లావణ్య త్రిపాఠి

ఇప్పటిదాకా ఇతర హీరోల సరసన హీరోయిన్ గా మాత్రమే నటించి మెప్పించింది.

తన కెరీర్‌‌లో మొదటిసారి నాయికా ప్రాధాన్య చిత్రం చేస్తోందామె.

'హ్యాపీ బర్త్‌డే’ చిత్రంలో లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది.

ఇందులో కథ మొత్తం లావణ్య చుట్టూనే తిరుగుతుంది.

జులై 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలో లావణ్య ఎలా మెప్పిస్తుందో చూడాలి.