మత్తువదలరా చిత్ర దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం హ్యాపీ బర్త్‌డే.

ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తుంది 

ఈ చిత్రాన్ని  క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ , మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

నెమ్మదిగా ఈ చిత్రంలోని పాత్రలను ఇంట్రడ్యూస్  చేస్తుంది