పెళ్లి పీటలెక్కని హీరోయిన్ల జాబితాలో లావణ్య త్రిపాఠి ఒకరు

అందాల రాక్షసి'తో తెలుగులోకి అడుగు పెట్టింది లావణ్య

తొలి చిత్రంతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

అనంతరం లావణ్య త్రిపాఠి వరుస పెట్టి చిత్రాలు చేసింది.

లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో ఉందని టాక్

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ను తాను ఎప్పటికీ నమ్మనని లావణ్య  చెప్పుకొచ్చింది

ప్రస్తుతం తాను మాత్రం సింగిల్ గానే ఉన్నానని ఆమె స్పష్టం చేసింది