చిలుక మాత్రమే మనుషుల్లా ఎలా శబ్దాలు చేస్తుందో తెలుసా..!
31 August 2023
Pic credit - Pixabay
చిలుక అనుకరిస్తుంది: దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి PLOS ONE జర్నల్‌లో స్థానం సంపాదించారు.
పరిశోధన : చిలుక మెదడులో ఏదైనా నేర్చుకునే పూర్తి యంత్రాంగం ఉందని పరిశోధనలో వెల్లడైంది.
చిలుక స్వరపేటిక అతి సామాన్యంగా ఉంటుంది. అందువల్ల అవి శబ్దాలను సులువుగా వెలువరించగలవు
చిలుకలు వాగుడుకాయలు.. విన్నదాన్ని గుర్తుంచుకుని ఒక పర్యాయం 50 పదాల వరకు అనుకరణ రూపంలో శబ్దాలను వెలువరించగల
విన్నదాన్ని గుర్తుంచుకునే నేచర్: ముక్కు తప్ప, పక్షులు ముఖ్యంగా చిలుకలు, మానవులలోని స్వర అవయవాలు ఒకే విధంగా ఉంటాయి
మానవులతో సారూప్యత : నాలుక నుండి శబ్దం వస్తుంది. చిలుక నాలుక మనుషుల మాదిరిగానే ఉంటుంది. అందుకే ఇవి ఏది నేర్చుకున్నా అది మాట్లాడగలుగుతుంది
అనుకరణ: చిలుకలు మనిషి చేసే శబ్దాలను అనుకరిస్తాయి.. అంతేకాని అవి స్వతంత్రంగా తమకై తాము మాట్లాడలేవు