వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే సహజ మూలికలు
త్రిఫల మూడు మూలికల కలయిక.. సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది
తులసి ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి
అశ్వగంధ రోగనిరోధక శక్తిని పెంచుతుంది..నిద్ర లే
మి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది
పాలలో పసుపు కలిపి త్రాగడం వల్ల జ్వరం , జలుబు నుంచి ఉపశమనం
వేప చర్మ సమస్య దురద, మొటిమల నుండి ఉపశమనం ఇస్తుంది
తిప్పతీగ అజీర్ణాన్ని తగ్గించే ఔషధం
అల్లం గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశనం
రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ నుంచి రక్షించే వెల్లుల్లి
ఇక్కడ క్లిక్ చేయండి