వర్షాకాలంలో పాదాల అందం ఇలా కాపాడుకోండి..
వర్షాకాలంలో పాదాలు ఎక్కువ సమయం నీళ్లలో ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ పాదాల అందం పదిలంగా కాపాడుకోవచ్చు
పాదాలకు గాలి తగిలేలా ఉండే ఫుట్‌వేర్ ఎంచుకోవాలి
బయట నుంచి తిరిగి రాగానే లిక్విడ్ వాష్/సబ్బుతో పాదాలను శుభ్రం చేసుకోవాలి
పాదాలను తుడుచుకొని వేళ్ల మధ్యలో యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలి
కాలిగోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి
పాదాలు పొడిగా మార్చుకున్న తర్వాతే సాక్స్ తొడుక్కోవాలి
వర్షాకాలంలో రోజూ పాదాలను స్క్రబ్ చేసుకోవడం బెటర్. ఫిష్ పెడిక్యూర్‌కి వీలైనంత దూరంగా ఉండాలి
ఇక్కడ క్లిక్ చేయండి