సీజన్ ఏదైనా సరే..ఉసిరి చూర్ణంతో శరీరానికి బోలెడు లాభాలు..
పచ్చివి కంటే ఎండిన ఉసిరి అనేక రకాల వ్యాధులకు దివ్యౌషధం.
ఎండిన ఉసిరి చూర్ణాన్ని పాలలో కలుపుకొని తాగితే బోలెడు ప్రయోజనాలు.
దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీ సమస్యల నుంచి ఉపశమనం.
ఉసిరి చూర్ణంలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది.
ఉసిరి చూర్ణంలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది.
పాలలో కలుపుకొని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం
దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి కూడా విముక్తి
పొట్టలో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..