ఈ నూనెలు తెల్ల వెంట్రుకలు రాకుండా నివారిస్తాయ్..
చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రాకుండా నివారించాలంటే ఈ నూనెలు వాడండి
సి, ఇ, బి7, బి9, బి12 వంటి పలు విటమిన్ల లోపం వల్ల కూడా తెల్ల జుట్టు రావొచ్చు
అలాగే తీవ్రమైన ఐరన్, జింక్ లోపంతోనూ ఈ ఇబ్బంది ఎదురవుతుంది
జుట్టుకు సరైన పోషకాలు అందకపోతే తెల్లవెంట్రుకలు వస్తుంటాయి
కొబ్బరినూనెను రోజూ తలకు పట్టించాలి
కప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి మరిగించి.. చల్లారాక వడపోసి మాడు నుంచి కుదుళ్ల వరకు పట్టించాలి
గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. నెలకు రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది
భృంగరాజ్ నూనె తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేసినా తెల్ల జుట్టు రాకుండా నివారించవచ్చు
ఇక్కడ క్లిక్ చేయండి