అందాల రాశి దివ్యభారతి మరణం ఇప్పటికీ మిస్టరీనే..
దివ్యభారతి ఫిబ్రవరి 25, 1974న జన్మించింది.
బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు తెరకు పరిచయం.
తెలుగు, తమిళ్ భాషల్లో హిట్ మూవీస్ చేసింది.
1992లో విశ్వాత్మ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ.
1992-93 మధ్యలో 14 సినిమాల్లో నటించింది.
మే10న 1992లో సాజిద్ నడియాడ్‌వాలాను పెళ్లి చేసుకుంది.
1993 ఏప్రిల్ 5న అనుమానాస్పద స్థితిలో మరణించింది.
19 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది.
ఈరోజు దివ్యభారతి మరణించిన రోజు.
ఇప్పటికీ ఆమె మరణం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీ.