చిన్న వయసులోనే స్టార్‏డమ్.. అంతలోనే అనంతలోకాలకు అందాల ఆర్తి..

చిన్న వయసులోనే కన్నుమూసిన ఆర్తి అగర్వాల్. 

మార్చి 5 ఆర్తి అగర్వాల్ 40వ పుట్టినరోజు. 

2001లో పాగల్‏పన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ. 

16వ యేట టాలీవుడ్‌కు పరిచయమైంది.

వెంకీ సరసన నువ్వు నాకు నచ్చావ్ మూవీతో ఎంట్రీ. 

తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్. 

తెలుగులో 50కి పైగా సినిమాల్లో నటించింది. 

జూన్ 6 న 2015లో మరణించింది. 

బరువు తగ్గేందుకు లైపో సెక్షన్ చేయించుకుంది. 

ఆపరేషన్ వికటించి ప్రాణాలు కోల్పోయింది.