ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చే వాటిలో డబుల్ డెక్కర్ బస్సులు ఒకటి
పట్టణం వచ్చిన వారు కచ్చితంగా డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కాలని ఆశపడే వాళ్లు
చిన్నారుల నుంచి పెద్దల వరకు డబుల్ డెక్కర్ బస్సులో నగరంలో తిరిగే వాళ్లు
కాలక్రమేణా నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగయ్యాయి
అయితే తాజాగా హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కాయి
ఫిబ్రవరి 7న మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు
డబల్ డెక్కర్ అప్పుడు ఆలా.. ఇప్పుడు ఇలా..