తెలంగాణలో భూములు, స్థిరాస్తి మార్కెట్‌ విలువల పెంపు

కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ 

తెలంగాణా రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూస్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ 1998 ప్రకారం భూముల మార్కెట్ విలువల సవరింపు

వ్యవసాయ భూముల విలువ 50% , ఖాళీ స్థలాలు 35% , ప్లాట్ల విలువ 25% సవరింపు

సెక్షన్ 5 ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, డైరెక్టర్ జనరల్ తదుపరి చర్యలకు ఉత్తర్వులు