లైలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.

ఎగిరే పావురమా మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది

ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది.

లైలా లాస్ట్ మూవీ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి

తెలుగుతో పాటుగా తమిళ కన్నడ మళయాళ భాషల్లో నటించింది

కార్తీ నటించిన సర్ధార్ సినిమాలో లైలా ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించింది

తెలుగులో మళ్లీ ఛాన్స్ వస్తే నటించాలని చూస్తుంది లైలా