పొద్దున్నుంచి రాత్రి వరకు.. బిజీ బిజీ. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో తీరిగ్గా ఊపిరి పీల్చుకుందామన్నా కష్టమే

ఇక నిద్ర విషయానికి వస్తే..ఉదయం 5 గంటల కంటే ముందే లేచి పరుగులు తీస్తున్నాం.

అయితే, నిద్రలేమితో రక్తపోటు, అధిక బరువు, ఒత్తిడి, డిప్రెషన్ మాత్రమే కాకుండా మధుమేహం, గుండెపోటు, ఇతర హృద్రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

ఆ రోగాలు మాత్రమే కాదు.. నిద్రలేమితో రొమాంటిక్ లైఫ్ కూడా ప్రమాదంలో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 నిద్ర సరిగా పట్టకపోయినా, సెక్స్ కోరికలు తగ్గిపోవడమే కాదు.. సెక్స్ మీద ఆసక్తి తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు

 నిద్ర లేమి వల్ల పురుషుల్లో, మహిళల్లో ఈ సమస్యలు తలెత్తుతాయని వివరించారు.

పురుషుల్లో మాదిరే మహిళలకు కూడా సహజ టెస్టోస్టిరాన్ అవసరమని నిపుణులు చెప్తున్నారు