2018లో ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్ గెలవడంలో ఎంబాపెది కీలకపాత్ర
కేవలం 19 ఏళ్ల వయస్సులోనే ఫిఫా టైటిల్‌ను కొల్లగొట్టిన ఎంబాపె
ఈ సారి జరిగిన అర్జెంటీనాతో ఫైనల్లో సైతం మెరిసిన ఎంబాపె
23 ఏళ్ల ఎంబాపె తల్లిదండ్రులిద్దరు కూడా క్రీడాకారులే
ఫ్రాన్స్ తొలిసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ అందుకున్న ఏడాదిలోనే (1998) జన్మించిన కైలియన్ ఎంబాపె
ఫుట్‌బాల్ ఆటలో తొలి గురువుగా తండ్రి
ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో ఏకంగా ఎనిమిది గోల్స్ కొట్టి గోల్డెన్ బూట్ అందుకున్న ఎంబాపె