విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘ఖుషి’
శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది
ఈ సినిమాలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు
ఈ మూవీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులను అలరించనుంది
ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది
తాజాగా ఈ విషయాన్ని గురువారం అధికారికంగా తెలిపింది చిత్ర బృందం
ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్
ఆపాస్టర్ లో సమంత బాల్కనీలో నుంచి కింద ఉన్న విజయ్ చేతిని అందుకుంటూ కనిపించింది