'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన అందాల భామ..
మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది
తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న క్యూట్ కృతిశెట్టి
నానితో ఓ సినిమా సుధీర్ బాబు తో మరో సినిమా చేస్తున్న కృతి
సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీలో కృతిశెట్టి
తెలంగాణ యాసలో మాట్లాడనున్న బ్యూటీ .