Krithi Shetty (7)

ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగింది ముద్దుగుమ్మ కృతిశెట్టి(Krithi Shetty).

Krithi Shetty (6)

తొలి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చూడటానికి అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది ఈ భామ.

Krithi Shetty (5)

అయితే తాజాగా ఈ అమ్మడికి రెండు ఫ్లాప్ లు ఎదురైయ్యాయి..

Krithi Shetty (4)

ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ఆ మ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో నటిస్తోంది.

Krithi Shetty (2)

అలాగే ఈ సినిమా తో పాటు అక్కినేని నాగచైతన్య సరసన మరో సినిమా చేస్తోంది.

Krithi Shetty (1)

ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర ఎంతో భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మొదటిసారి ఒక ప్రేతాత్మ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Krithi Shetty (7)

ఆత్మగా కనిపించి అందరిని భయపెట్టనుందట కృతిశెట్టి. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.