అయోధ్య కథల శాలువతో సీతమ్మ..
అయోధ్య కథల శాలువతో సీతమ్మ..
ఇందులో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషనల్లో బిజీగా ఉంది కృతి.
అయోధ్య కథలతో రూపొందించిన శాలువ ధరించింది కృతి.
వెడల్పాటి గోల్డెన్ అంచు, లేత గోధుమరంగు అనార్కలిలో అందంగా ఉంది.
శాలువా తయారీకి రెండు సంవత్సరాలు పట్టిందట.
6000 కంటే ఎక్కువ గంటలే సమయం పట్టిందట.
రామాయణంలోని పంచవటి, స్వయంవరం, అశోక వనం, రామ్ దర్బార్‌లోని నాలుగు సన్నివేశాలు ఇందులో కూర్చారు.