ఆ కారణంగానే నన్ను సీత పాత్రకు తీసుకున్నారు..కృతి సనన్..

1 నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి.

ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో మరోసారి అలరించనుంది.

రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొంచించిన సినిమా.

 సీత పాత్రలో కనిపించనున్న కృతి సనన్.

ఈ సినిమా ఛాన్స్ రావడం అదృష్టమంటున్న బ్యూటీ.

హైట్ ఎక్కువగా ఉండడం వల్లే ఈ ఛాన్స్ వచ్చిందంటుంది.

ప్రభాస్ ఎత్తుకు ఆయన పక్కన సెట్ అవుతానని సెలక్ట్ చేశారట.

సీతగా తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని తెలిపింది.