ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్‌తో ప్రేమలో ఉన్నాడంటూ రూమర్స్.
కానీ అవన్ని అవాస్తవమని అందులో ఎలాంటి నిజం లేదని తెల్చీ చెప్పింది కృతి.
అయినప్పటికీ పదే పదే పెళ్లి గురించి రూమర్స్ వస్తున్నాయట.
దీంతో మరోసారి క్లారిటీ ఇచ్చింది కృతి సనన్.
తన ప్రేమ గురించి రూమర్స్ క్రియేట్ చేసింది హీరో వరుణ్ ధావన్ అని..
ప్రభాస్ కు కాల్ చేస్తే తిరిగి నన్నే ప్రశ్నించాడు ఎందుకలా చెప్పారని.
ప్రభాస్ తో ప్రేమ, పెళ్లి వార్తలలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.