మాలీవుడ్ ఎంట్రీకి బేబమ్మ సిద్ధం.. ఏకంగా పాన్ ఇండియా మూవీలో కృతి శెట్టి..

ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయం.

మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్.

ఆ తర్వాత వరుస ఆఫర్లు.

తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలు.

తాజాగా మాలీవుడ్ మూవీ ఛాన్స్.

అజయంటే రందం మోషణం సినిమాలో ఛాన్స్.

పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.

టోవినో థామస్ హీరోగా నటిస్తున్నారు.