తెలుగులోనే కాదు.. తమిళంలోనూ బేబమ్మ జోరు..
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సూపర్ హిట్స్.
ప్రస్తుతం ది వారియర్ మూవీలో నటిస్తోంది.
తమిళ్ స్టార్ సూర్య మూవీలో ఛాన్స్ ?
కోలీవుడ్లో దూకుడు పెంచనుంది బేబమ్మ.