టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కృతి

 స్టార్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తున్న కన్నడ భామ

ఉప్పెన'తోనే హిట్ అందుకున్న కృతి

గ్లామర్ ను మరింత పెంచుకునే యోచనలో  అమ్మడు

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని భావిస్తోందట

పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటోందని ప్రచారం