ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కృతి
తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
వచ్చిన ప్రతీ చిత్రానికి సైన్ చేసుకుంటూ వచ్చింది.
కృతిశెట్టివి ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి
మూడు హిట్లు, మూడు ఫ్లాప్ లుగా నిలిచాయి
కెరీర్ కు గాడిలో పెట్టుకోడానికి దిద్దుబాటు చర్యలు
'అచలుడు' సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది