హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన కృతి శెట్టి
రిలీజ్ కి రెడీగా ఉన్న మరో మూడు సినిమాలు
చైతూతో కలిసి మరోసారి రొమాన్స్
బంగార్రాజు తరువాత మరోసారి చైతూతో
తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా
కృతి అందగత్తె మాత్రమే కాదు .. అదృష్టవంతురాలు కూడా