ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు భామ కృతి శెట్టి

సినిమా సూపర్ హిట్ అవడంలో అమ్మడు కూడా ఒక కారణం.

నానితో కలిసి శ్యామ్ సింగ రాయ్ లో నటించింది.

అక్కినేని మల్టీస్టారర్ బంగార్రాజుతో కూడా హిట్ అందుకుంది.

హ్యాట్రిక్ హిట్లు పడే సరికి అమ్మడి రేంజ్ పెరిగింది.

ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు అందుకుంది

ప్రస్తుతం మళయాళ పీరియాడికల్ డ్రామా లో నటిస్తుంది కృతి

టోవినో థామస్ తో కలిసి జోడీ కడుతున్న కృతి శెట్టి