అందాల కృతి జోరు తగ్గింది..

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కృతి శెట్టి. 

ఉప్పెన మూవీతో పరిచయమైంది కృతి. 

ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్. 

అయితే వరుసగా మూడు ప్లాపులను ఖాతాలో వేసుకుంది. 

దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. 

ప్రస్తుతం కస్టడీ సినిమాలో నటిస్తుంది కృతి. 

ఈ సినిమా మే 12న విడుదల కానుంది.