ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి

తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది

టాలీవుడ్ లో టాప్ గేర్ తో దూసుకుపోతోంది

నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి మెప్పించింది

బంగార్రాజు సినిమా కూడా మంచి హిట్ అందుకుంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది.

మహేష్ బాబు గురించి ఓ నెటిజన్ అడగ్గా..

”రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆయన సూపర్ స్టార్ అని అంది.