మనమే కాదు, మనముండే సోటు బతకాలా.. తోటోడు బతకాలా

అది కల.. నిద్రలో కనేది. ఇది కళ నిద్ర లేపేది.

కాలాన్ని కూడా మర్చేది కళ. కళంటే బతుకునిచ్చేదే అనుకోకు, బతుకు నేర్పేది కూడా

అవకాశం ఉన్నవాడికి అవసరం ఉండదు. అవసరం ఉన్నవాడికి అవకాశం ఉండదు.

 దేవుడు అంటే సాయం

నాటకం రైలు ప్రయాణం  లాంటిది, అది ఎవరికోసం ఆగదు .

బువ్వ లేకపోతే మట్టిని అడిగితే పెడుతుంది , కానీ మట్టినే దోచేస్తే.

బతుకు కొడి గుడ్డు లాంటిది ,  ఏది పిట్ట అవుతుందో ఏది ఆమ్లెట్ అవుతుందో తెలీదు.

తాత ఏదో భాగవతం రాశాడనుకున్నా కానీ బతుకులు రాశాడు.