రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు ఫుల్‌డ్రస్‌ రిహార్సల్‌ కొనసాగుతున్నాయి

అందులో మొత్తం 17 రాష్ట్రాలు శకటాలు పాల్గొన్నాయి

అలాగే 6 కేంద్ర ప్రభుత్వ సంస్థల శకటాలతో పాల్గొన్నాయి

వీటితో పాటు సైనిక బలగాలు కూడా రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి

ఈ సంవత్సరం వేడుకల్లో కోనసీమ ప్రబల తీర్థం పేరుతో ఆంధ్రప్రదేశ్ శకటం స్థానం దక్కించుకుంది

అయితే ఇందులో తెలంగాణ రాష్ట్రానికి స్థానం దక్కలేదు

ఇదిలా ఉంటె మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ మొదటిసారిగా తన శకటాన్ని గణత్రంత్ర దినోత్సవం రోజు ప్రదర్శించనుంది

ఈ శకటాలు అన్ని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నాయి