కప్పలు చర్మం ద్వారా నీటిని తాగుతాయి

 కప్పలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి..ఒక్క అంటార్కిటికాలో తప్ప..

కప్ప కళ్లు, ముక్కు తల పైభాగంలో ఉంటాయి

కొన్ని కప్పలు చేపలను కూడా తింటాయి

ప్రపంచంలో అతి పెద్ద కప్ప జాతి గోలియత్‌ ఫ్రాగ్‌

గోలియత్‌ ఫ్రాగ్‌  ఆఫ్రికాలో ఉంటుంది. దీని బరువు 7 పౌండ్లు