మద్యం సేవించిన తర్వాత ఆకలి ఎందుకు వేస్తుంది ?

 ఆకలిని పెంచే ప్రక్రియ మెదడు  కణాలలో జరుగుతుంది. 

ఆల్కహాల్ మెదడును ప్రేరేపిస్తుంది. 

అతిగా మద్యం సేవించడం వలన ఆకలి పెరుగుతుంది

మద్యం తాగిన తర్వాత తక్కువగా తినాలి.