సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు
సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ఆచారాలకు కూడా పెద్ద పీఠ వేస్తుంటారు ఇక్కడి ప్రజలు
చాలా మంది తమ ఇళ్లు, దుకాణాల తలుపుల వెలుపల, వాహనాలకు ముందు నిమ్మకాయలను వేలాడదీస్తారు
నిమ్మకాయలు, మిరపకాయలను ఇళ్ళు, దుకాణాల వెలుపల వేలాడదీయడం వల్ల అశుభం రాదు
ఇది చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది
దీని వెనుక ఓ మంచి సైన్స్ దాగి ఉందనేది మాత్రం నిజం
సాయంత్రం అయ్యిందంటే చాలు ఇళ్లలోకి దోమలు, లైట్ పురుగులు వచ్చి చేరుతుంటాయి
నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్,మిరపకాయలోని ఘాటు పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకొంటాయి