అమలతో కలిసి పలు చిత్రాల్లో నటించిన నాగ్‌

ఓ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పెరిగిన స్నేహం

 క్యాస్టూమ్‌ విషయంలో అమలకు ఇబ్బందిగా ఉండడంతో డైరెక్టర్‌ను ఒప్పించిన నాగ్‌

అమలకు మొదట ప్రపోజ్‌ చేసింది నాగార్జునే

అమెరికాలో షూటింగ్ సమయంలో  లవ్‌ ప్రపోజ్‌ చేసిన నాగార్జున

1992లో వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు

నాగ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అమల