ఆగస్ట్‌లో విడుదలైన బ్లాక్ బస్టర్స్.. ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే..
బింబిసార.. కళ్యాణ్ రామ్.. సెప్టెంబర్ 9 (జీ 5)
సీతారామం.. దుల్కర్ సల్మాన్.. సెప్టెంబర్ 9 (అమెజాన్ ప్రైమ్)
కార్తికేయ 2.. నిఖిల్ సిద్ధార్థ్.. సెప్టెంబర్ లాస్ట్ వీక్.. (జీ 5)
మాచర్ల నియోజకవర్గం.. నితిన్.. సెప్టెంబర్ 9 (అమెజాన్ ప్రైమ్)
విరుమన్.. సెప్టెంబర్ 9/10 (అమెజాన్ ప్రైమ్)
తిరుచిత్రంబలం.. సెప్టెంబర్ లాస్ట్ వీక్.. (నెట్‌ఫ్లిక్స్/సన్‌నెక్ట్స్)