ఛాతీ మధ్యలో నొప్పిగా ఉంటుంది

ఛాతీ బిగపట్టినట్లు అనిపిస్తుంది 

నొప్పి ఛాతీలో భుజాలు, మెడ, చేతుల వైపు పాకుతుంది.

గుండె వేగంగా కొట్టుకుంటుంది.

చల్లటి చెమటలు పడతాయి.

వికారం, అజీర్ణం, వాంతి సమస్యలు వస్తాయి.

బలహీనంగా ఉంటుంది, తలతిప్పినట్లు అనిపిస్తుంది.

BP లో మార్పులు చోటు చేసుకుంటాయి.