ముందుగా నారింజ తొక్కలను పేస్ట్‌గా చేసుకోవాలి.
అందులో కొన్ని పచ్చిపాలు కలపాలి.
ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాలు వదిలేయాలి.
మునివేళ్లతో ముఖంపై వృత్తాకరంగా కలిదిస్తుండాలి.
చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.