పిడుగుపాటు వల్ల విమానం దెబ్బతింటుందా..

విమాన రెక్కలపై పిడుగుల పడకుండా వ్యవస్థ

సురక్షిత వ్యవస్థ కారణంగా ప్రమాదం జరగదు

ఎలక్ట్రానిక్ వస్తువులకు నష్టం జరగకుండా రక్షణ వ్యవస్థ

3 వేల ప్రమాదాల్లో కేవలం 3 మాత్రమే పిడుగల కారణంగా..