శృంగారం చేయడం కూడా ఒక శారీరక వ్యాయామం లాంటిదేనని సెక్సాలజిస్టులు ఉద్దాటిస్తున్నారు.

ఒక్కసారి శృంగారం లో పాల్గొంటే 30 నిమిషాల పాటు వేగంగా పరిగెత్తి నట్టేనట. శృంగారంలో పాల్గొనడం వల్ల బాడీ లోని క్యాలరీలు బాగా ఖర్చవుతాయని.

మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

శృంగారంలో పాల్గొనడం వల్ల ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ శరీరంలో అధికంగా ఉత్పత్తి అవుతుందని.. ఫలితంగా మంచి నిద్ర లభిస్తుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

శృంగారం లో పాల్గొన్న తర్వాత మగవాళ్ళు ఐదు నిమిషాల్లోనే నిద్రపోతే... ఆడవారి మాత్రం 20నుండి 30 నిమిషాల లోపు మంచి నిద్రను పొందుతారనిసర్వేలలో తేలింది.

ఎవరైతే దంపతులు ప్రతి వారం లో మూణ్నాలుగు సార్లు శృంగారం చేస్తారో. వారు తమ వయసు కంటే పది సంవత్సరాలు యవ్వనం గా కనిపిస్తారు.

శృంగారంలో తరచూ పాల్గొనడం వలన ఎంతటి తలనొప్పి సమస్య అయినా ఇట్టే మాయమైపోతుంది.

నేటి కాలంలో చాలా మంది ప్రజలు ఒత్తిడి సమస్యలతో తీవ్రంగా బాధ పడుతున్నారు.

అయితే శృంగారం చేయడం వలన ఒత్తిడి సమస్యలు దాదాపు తొలగిపోతాయని సెక్సాలజిస్టులు తెలుపుతున్నారు.