పురుషుడికి 17 ఏళ్లు రాగానే శృంగార కోరికలు తీవ్రం అవుతాయి.

ఒక టీస్పూన్‌ వీర్యంలో 5 కెలోరీల శక్తి ఉంటుంది.

నిద్రలేచే సమయంలో 60 శాతం మంది పురుషుల చను మొనలు నిక్కబొడుచుకుంటాయి.

శృంగార సమయంలో స్త్రీకి ముద్దు పెట్టినట్లయితే.. పురుషాంగం మరింత లో మార్పులు వస్తాయి.

అత్యధిక మహిళలు చీకట్లోనే శృంగారం కోరుకుంటారు.

ఒక పురుషుడు తన జీవితం మొత్తంలో 17 లీటర్ల వీర్యాన్ని స్కలించగలడు. అందులో కొన్ని వేల కోట్ల స్పెర్మ్‌లు ఉంటాయి.

ఒక్కసారి శృంగారం చేస్తే శరీరంలో 100 కెలోరీలు ఖర్చవుతాయి.

స్కలనం సమయంలో గుండె నిమిషానికి 140 సార్లు కొట్టుకుంటుంది.

ఒక వీర్య కణం గంటకు 7 ఇంచులు చొప్పున ప్రయాణం చేస్తుంది.