నత్తమాంసం సెక్స్ కోసం శరీరాన్ని, మనస్సును సిద్ధం చేస్తుంది. ఇందులో విటమిన్లు ఎ, బి, డి, మినరల్స్ ఉంటాయి.

యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లైంగిక శక్తిని పెంచుతుంది.

శరీరంలో హార్మోన్ల ప్రభావాన్ని ప్రభావితం చేయడంలో ఖర్జూరం చాలా ఉపయోగపడుతుంది

బాదం- మగవారిలో వంధ్యత్వాన్ని తొలగించడంతోపాటు లిబిడోను పెంచడంలో సహాయపడుతుంది

సాల్మన్‌ ఫిష్‌లో విటమిన్ బి ఉంటుంది. ఇది లిబిడోను పెంచడంలో సహాయపడుతుంది.