వేసవిలో చల్లదనాన్ని పొందేందుకు బొప్పాయి ఫేస్ ప్యాక్..

ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా స్మూత్‌గా మార్చుతుంది

పండిన బొప్పాయి, ఒక టీస్పూన్ తేనె, రెండు టీస్పూన్ల పచ్చి పాలు కలిపి ప్యాక్‌ చేసుకోవాలి

పండిన బొప్పాయి, ఒక టీస్పూన్ తేనె, రెండు టీస్పూన్ల పచ్చి పాలు కలిపి ప్యాక్‌ చేసుకోవాలి

మీ ముఖాన్ని శుభ్రం చేసి, అలోవెరా జెల్ అప్లై చేయండి