3 చెంచాల పెసర పప్పులో వెన్న, పెరుగు కలిపాలి.
ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలు వదిలేయ్యాలి..
ఆ తర్వాత ముఖాన్ని స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.
టాన్ సమస్య తగ్గుతుంది.