ఇవి మీకు తెలుసా.
డాల్ఫిన్ ఒక కన్ను తెరచి నిద్రపోతుంది.
ఇవి మీకు తెలుసా.
ఒక పెన్సిల్‌తో దాదాపు 56 కిలోమీటర్ల దూరం వరుకు గీయవచ్చు.
ఇవి మీకు తెలుసా.
వేలిముద్ర పద్ధతిని మొదట ఉపయోగించింది: చైనా
ఇవి మీకు తెలుసా.
ప్రపంచంలో అత్యధికంగా కోకాకోలా తాగే దేశం: ఐర్లాండ్
ఇవి మీకు తెలుసా.
ఆక్టోపస్‌కు మూడు గుండెలు ఉంటాయి.
ఇవి మీకు తెలుసా.
మనిషి శరీరంలో రెండో అతిపెద్ద అవయవం: కాలేయం.
ఇవి మీకు తెలుసా.