ఈ సంగతి మీకు తెలుసా

ప్రేమ‌ను చెప్ప‌డానికి ఇంగ్లిష్‌లో 'LOVE అనే ఒకే ఒక్క ప‌దం ఉంటుంది. కానీ సంస్కృతంలో ప్రేమ అనే అర్థం వ‌చ్చే ప‌దాలు 96 ఉంటాయి.

ఈ సంగతి మీకు తెలుసా

భూమి మీద ఉన్న మ‌నుషుల బ‌రువు మొత్తం ఎంత ఉంటుందో.. భూమి మీద ఉండే చీమ‌ల బ‌రువు మొత్తం క‌లిపినా సుమారు అంతే ఉంటుంది.

ఈ సంగతి మీకు తెలుసా

మ‌నకు అనారోగ్యం క‌లిగించే వైర‌స్‌కి కూడా వేరే వైర‌స్ వ‌ల్ల అనారోగ్యం క‌లుగుతుంది.

ఈ సంగతి మీకు తెలుసా