ఇవి మీకు తెలుసా.

   ఇవి మీకు తెలుసా.

బ‌బుల్‌గ‌మ్‌ను ఏ దేశంలో నిషేధించారు: మ‌లేషియా.

   ఇవి మీకు తెలుసా.

కోడి గుడ్ల‌ను అధికంగా ఏదేశంలో ఉత్ప‌త్తి చేస్తుంది: చైనా

   ఇవి మీకు తెలుసా.

మ‌హాత్మాగాంధీ ఏదేశంలో లా చ‌దివారు: ఇంగ్లండ్‌

   ఇవి మీకు తెలుసా.

నల్ల‌బంగారం అని దేన్ని అంటారు. బొగ్గు

   ఇవి మీకు తెలుసా.

ఏ ఖండంలో ఎక్కువ దేశాలు ఉన్న‌యి. ఆఫ్రికా

   ఇవి మీకు తెలుసా.

ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని నేపాల్‌లో ఏమ‌ని పిలుస్తారు. సాగ‌ర‌మాత‌

   ఇవి మీకు తెలుసా.

ఒక మైలు అంటే కిలోమీట‌ర్ల‌లో ఎంత దూరం. 1.6కిలోమీట‌ర్‌