ఇవి మీకు తెలుసా..
అంతరిక్షంలో పండించిన మొట్టమొదటి కూరగాయ. బంగాళదుంప
ఇవి మీకు తెలుసా..
చంద్రుడి మీద ఆడిన ఏకైక క్రీడ. గోల్ఫ్
ఇవి మీకు తెలుసా..
వానపాముకు ఐదు గుండెలుంటాయి.
ఇవి మీకు తెలుసా..
జెల్లీఫిష్‌లో 95శాతం నీరు ఉంటుంది.
ఇవి మీకు తెలుసా..
హిప్పొపొటమస్ జీవి చెమట గులాబీ రంగులో ఉంటుంది.
ఇవి మీకు తెలుసా..
బుల్లెట్ రైలు మొదటిసారి జపాన్ దేశంలో పరుగులు తీసింది..
ఇవి మీకు తెలుసా..