ఇవి మీకు తెలుసా.

*

ఆక్టోప‌స్‌కు తొమ్మిది మెద‌ళ్లు ఉంటాయి.

ఇవి మీకు తెలుసా.

*

వెన‌క్కి కూడా ఎగ‌ర‌గ‌లిగే సామ‌ర్థ్యం ఉన్న ప‌క్షి. హ‌మ్మింగ్ బ‌ర్డ్‌

ఇవి మీకు తెలుసా.

*

ఎగ‌ర‌గ‌లిగే ఏకైక క్షీర‌దం .గ‌బ్బిలం

ఇవి మీకు తెలుసా.

*

హార్న్ షూ క్రాబ్స్ రక్తం నీలిరంగులో ఉంటుంది.

ఇవి మీకు తెలుసా.

*

ప్ర‌పంచంలోకెల్లా అతిచిన్న దేశం. వాటిక‌న్ సిటీ.

ఇవి మీకు తెలుసా.

*

ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది చూసే ఆట‌. సాక‌ర్‌

ఇవి మీకు తెలుసా.